POLITICS-MLC ELECTIONS-CONGRESS
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం
హైదరాబాద్ అక్టోబర్ 29 (RNI) టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం
* మోడీకి మీడియా ఫోబియా
* జర్నలిస్టులను ఫేస్ చేసే ధైర్యం మోదీ చేయరు
* రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం కాదు ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం
* బీజేపీ కంచుకోట లో బుల్లెట్ దించామా లేదా?
* బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో నాగపూర్ లో కాంగ్రెస్ గెలిచి సత్తా చూపించాం
* మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో ఎస్పీ అభ్యర్థులను గెలిపించారా ?లేదా?
* వారణాసి లో బీజేపీ ఓటమి మోదీ కాలానికి చెప్ప పెట్టులాంటింది
* కాంతి సింగ్ అవినాష్ కుమార్ పై మంచి మెజార్టీ తో గెలిచారు
* బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నాలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు
* పూణే లో ఎన్సీపీ అభ్యర్ధి హర్షత్ దేశ ముఖ్ విజయం సాధించారు
* గోరఖ్ పూర్ లో 307 చావు తప్పి కన్నులొట్ట మాదిరి బీజేపీ విజయం
* నాగ్ పూర్, వారణాసి, గోరఖ్ పూర్ పరిస్థితి ఏంటన్నది మోదీ జవాబు చెప్పాలి
* నైతికత ఉంటే మోదీ సమాధానం చెప్పాలి
* నాగ్ పూర్ గెలిచి మోదీ చాతిమీద కొట్టాం
* యువత లో మోదీ పాలన పై అసంతృప్తి
* వారణాసి లో బీజేపీ అభ్యర్థి ఓటమి బీజేపీ పాలనకు నిదర్శనం
* బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు చీ కొడుతున్నారు కాబట్టే నాగ్ పూర్ లో ఓటమి
* బంకీపుర్ నుంచ వారణాసి వరకు బీజేపీ అభ్యర్థుల ఓటమి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తికి నిదర్శనం
* బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లో ఆ పార్టీ నేతల ఓటమి మోదీ పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
* రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు గుణపాటం
* సర్ పై జరిగిన ఉద్యమం,పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అరాచక పాలనకు నిదర్శనం
* రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం
* సర్ తో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం
* సర్ పై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు
* కుంటిసాకులు చెప్పే వారికీ చెంపపెట్టు
* రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి రైళ్ల నిరాకరణ కుట్ర
* ప్రధాని మంత్రి, హోంమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి మేరకు రైళ్ల నిరాకరణ
* రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుంది
* అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తాం
* సర్ ప్రక్రియ దేశంలో అలజడి సృష్టించింది
* రాష్ట్రానికి అమిత్ షా రాక వల్ల ప్రయోజనం శూన్యం
* అమిత్ షా తో ఒరిగేది ఏమి లేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)